Posts

Prema- Pelli conversation joke

Image
 

Ant-Elephant Joke (చీమ-ఏనుగు)

  చీమ:  మామా ఓ రెండు రోజులు నీ చెడ్డి మాకు ఇస్తావా.. ? ఏనుగు :  కొంపదీసి నువ్వు వేసుకుంటావా ఏంటి అల్లుడు.. చీమ :  లేదు మామా.. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నీ చెడ్డీతో టెంట్ వేసుకుంటాం.. ## ఓ ఏనుగు అటుగా రావటం చూసిన చీమ చెట్టు వెనక్కు వెళ్లి దాకున్నది. ఎందుకో తెలుసా? తన కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని ట్రై చేస్తుందట..