Ant-Elephant Joke (చీమ-ఏనుగు)

 చీమ: మామా ఓ రెండు రోజులు నీ చెడ్డి మాకు ఇస్తావా.. ?

ఏనుగు : కొంపదీసి నువ్వు వేసుకుంటావా ఏంటి అల్లుడు..
చీమ : లేదు మామా.. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నీ చెడ్డీతో టెంట్ వేసుకుంటాం..

##
ఓ ఏనుగు అటుగా రావటం చూసిన చీమ చెట్టు వెనక్కు వెళ్లి దాకున్నది. ఎందుకో తెలుసా?
తన కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని ట్రై చేస్తుందట..

Comments